చంద్రగిరికి చెందిన ఆర్టీసీ కండెక్టర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి దాడికి పాల్పడ్డారు.
కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బియ్యం మాత్రం పూర్తిస్థాయిలో ఇస్తూ కందిపప్పు, చక్కెర మాత్రం కార్డుదారులకు అరకొరగానే పంపిణీ చేస్తున్నారు. గత సర్కారులో బియ్యం, కందిపప్పు, చక్కెర, ఆయిల్, గోధుమపిండి, రాగులు, రాగిపిండి తదితర అనేక సరకులు కార్డుదారులకు ఇచ్చేవారు. అయితే ఆ కూటమి సర్కారులో రేషన్ సరుకులు నామమాత్రంగా ఇస్తున్నారని పలువురు కార్డుదారులు ఆరోపిస్తున్నారు.
– 8లో
ఆర్నెళ్లుగా
అరకొరగానే
పంపిణీ
Comments
Please login to add a commentAdd a comment