![జేఈఈ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/mokshitsharma_mr-1739300429-0.jpg.webp?itok=USx83N0J)
జేఈఈ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ
తిరుపతి ఎడ్యుకేషన్: ఎన్‌టీఏ గత నెల 21వతేదీ నుంచి నిర్వహించిన జేఈఈ మెయిన్స్ మొదటి విడత పరీక్ష ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా ర్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, టాప్ పర్సంటైల్ సాధించారని కళాశాల ఏజీఎమ్ బీవీ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో అభిరామ్, ఓ.మోక్షిత్ శర్మ 99.8 పర్సెంటైల్ సాధించగా, జీవన్ కుమార్ 99.2, నిఖిల్ 99.0, మంజునాథ్ 98.7, ప్రీతమ్ చౌదరి 98.6, సి.వెంకట్ వరుణ్‌తేజ్ 98.2, గంగా మనోజ్ కుమార్ 98.2 పర్సెంటైల్ సాధించి విజయదుధుంబి మోగించారాని హర్షం వ్యక్తంచేశారు. అధ్యాపకుల కృషి, కళాశాల పటిష్ట ప్రణాళికతోనే విద్యార్థులు విజయం సాధించారన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను అధ్యాపకులు, యాజమాన్యం అభినందించారు.
![జేఈఈ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ1](https://www.sakshi.com/gallery_images/2025/02/12/jeevankumar_mr-1739300429-1.jpg)
జేఈఈ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ
![జేఈఈ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ2](https://www.sakshi.com/gallery_images/2025/02/12/abhiram_mr-1739300429-2.jpg)
జేఈఈ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ
![జేఈఈ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ3](https://www.sakshi.com/gallery_images/2025/02/12/nikil_mr-1739300430-3.jpg)
జేఈఈ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ
![జేఈఈ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ4](https://www.sakshi.com/gallery_images/2025/02/12/preetham_mr-1739300430-4.jpg)
జేఈఈ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ
![జేఈఈ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ5](https://www.sakshi.com/gallery_images/2025/02/12/venkatvaruntej_mr-1739300430-5.jpg)
జేఈఈ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ
![జేఈఈ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ6](https://www.sakshi.com/gallery_images/2025/02/12/gangamanojkumar_mr-1739300430-6.jpg)
జేఈఈ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ
Comments
Please login to add a commentAdd a comment