2024లో కఠోరశ్రమ.. 2025లో ఫలితం
● రూ.2కోట్ల వార్షిక ఆదాయం పొందే యువకుడు
● మరెందరో ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిక
● ఆనందంలో ఉద్యోగ యువత
బొంరాస్‌పేట: విద్యార్థి దశ నుంచి ఉద్యోగి కావాలని కలలు కంటాం.. కష్టపడతాం.. విజయం సాధించాక వచ్చే ఆ ఆనందం, అనుభూతి వేరు. కొత్త ఆశలు, ఆశయాలు ఎగిరి గంతేస్తాయి. అలాంటి వారే మన జిల్లాలో రూ.2కోట్ల వార్షిక ఆదాయం పొందే ఉద్యోగితోపాటు కొత్తగా ఉపాధ్యాయులు, పోలీసులు, ఆర్మీ, ఉద్యోగాల్లో చేరగానే కొత్త ఏడాదిలో పొందే అనుభూతులు, ఆనందాలను జిల్లాలోని పలువురు న్యూ ఉద్యోగులు ‘సాక్షి’తో పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment