వెలవెలబోయిన ఎక్స్పో
● కంపెనీలు రాక ఖాళీగా స్టాళ్లు
విశాఖ విద్య: రీ నెక్ట్స్–రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్ పో తొలిరోజు తుస్సుమంది. ఏపీ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహణ కోసమని సినిమా సెట్టింగుల మాదిరి ఏర్పాట్లు చేసినా.. వివిధ కంపెనీలు ప్రదర్శించిన సోలార్ పరికరాలు చూసేందుకు జనం కరువయ్యారు. సౌర విద్యుత్ పరికరాల తయారీ, విక్రయ కంపెనీలు 40 వరకు ఎక్స్‌పోలో పాల్గొని, స్టాళ్లు ఏర్పాటు చేశారని నిర్వాహకులు చెబుతున్నారు. కానీ ఎక్స్‌పోలో చాలా స్టాల్స్‌లో ఎటువంటి ప్రదర్శనలు లేక ఖాళీగా దర్శనమిచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment