● ఆగస్టు 21న ఎసైన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది మృతి, 38 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
● ఆగస్టు 22న సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ యూనిట్–3లో రియాక్టర్ చార్జ్ చేస్తుండగా కెమికల్స్ లీకై మంటలు వ్యాప్తి.. ప్రమాదంలో
నలుగురు కార్మికుల మృతి
● అక్టోబర్ 5న యలమంచిలి ఫ్యూజన్ బ్రిక్స్ కంపెనీలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురి మృతి
● నవంబర్ 2న పరవాడ మెట్రోకమ్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో రియాక్టర్ పేలిన ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలు
● నవంబర్ 13న రాంబిల్లిలోని ఓ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికుల మృతి
● తాజాగా పరవాడలోని ఠాగూర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో విషవాయువులు లీకై ఒక కార్మికుడు మృతి
Comments
Please login to add a commentAdd a comment