![మంచి భోజనం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10vsc22e-606377_mr-1739215664-0.jpg.webp?itok=_ssVdjmQ)
మంచి భోజనం
పెట్టించండి సార్
స్కూల్‌లో భోజనం తినలేకపోతున్నాం. మధ్యాహ్నం లంచ్ బెల్ మోగిందంటే మాకు భయంగా ఉంటుంది. ఈ రోజు ఫుడ్ ఎలా ఉంటుందోనని అందరం అనుకుంటాం. అన్నం ముద్దలా పెడుతున్నారు. కూరలు సరిగా ఉండవు. తలవెంట్రుకలు కనిపిస్తుంటాయి. పురుగులుంటాయి. అడుగుతుంటే కోప్పడుతున్నారు. తినలేక అందరం పడేస్తున్నాం. బాగున్నప్పుడు కొంచెం కొంచెం పెడుతుంటారు. చాలా మందికి ఫుడ్ కూడా సరిపోదు. మాకు మంచి భోజనం పెట్టమనండి సార్. ప్లీజ్.
– ఉదయ్‌కుమార్,
6వ తరగతి
Comments
Please login to add a commentAdd a comment