ఎందుకింత జాప్యం..!
జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేసి జగనన్న ప్రభుత్వం ప్రజల చిరకాల కోరికను తీర్చింది. కళాశాలను ప్రారంభించి రెండో ఏడాది తరగతులు కూడా జరుగుతున్నాయి. ఈ పనుల కోసం అప్పట్లోనే రూ.కోట్లు మంజూరు చేసి పనులను పరుగులు పెట్టించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏమైందో తెలియదుగాని పనులు నత్తనడకన సాగుతున్నాయి. బిల్లుల చెల్లింపులో తీవ్రమైన జాప్యం జరుగుతోంది.
● నత్తనడకన వైద్య కళాశాల భవనాల నిర్మాణం
● కావాలనే జాప్యం చేస్తున్నారని గుసగుసలు
● నిర్మాణం పూర్తయితే సర్వజన ఆస్పత్రిని వైద్య కళాశాలకు తరలించాలి
● ప్రస్తుతం ఉన్న చోటే ఉంచేందుకు అధికార పార్టీ నేత ప్రయత్నం
● వైద్య విద్యార్థులకు తప్పని అవస్థలు
Comments
Please login to add a commentAdd a comment