విజయనగరం ఫోర్ట్: ఇది ఈ ఇద్దరి రోగుల పరిస్థితే కాదు. ప్రతిరోజూ విజయనగరం సర్వజన ఆస్పత్రిలో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నా పట్టించుకునే అధికారులే కరువయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నడవలేని స్థితిలో ఉన్న రోగులను వీల్‌చైర్ లేదా స్ట్రెచ్చర్‌పై ఓపీ విభాగానికి, వార్డుకు తరలించాలి. ఈ పని కోసం ప్రత్యేకంగా ఆస్పత్రి సిబ్బంది ఉన్నా పట్టించుకోవడం లేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఆస్పత్రి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సర్వజన ఆస్పత్రిలో తప్పని కష్టాలు
Comments
Please login to add a commentAdd a comment