అర్ధ శరీరం పనిచేయకున్నా ఇష్టమైన క్రికెట్ ఆటలో సిక్స్‌లు కొడుతూ, క్యాచ్‌లు పడుతూ అంగవైకల్యమే చిన్నబోయేలా చేశారు. జాతీయ స్థాయి వీల్‌చైర్ క్రికెట్ టోర్నమెంటులో అవార్డుల పంట పండిస్తున్నారు. వీరిలో ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రాంతం.. ఉన్నత చదువులు చదువుకున్నది ఒకరైతే.. చదువుకునే స్థోమత లేక కులవృత్తిలో దినసరి కూలీగా పనిచేస్తున్నది మరొకరు. కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా వారందరిదీ ఇప్పుడు ఒకే కుటుంబం. అదే దివ్యాంగ వీల్‌చైర్ క్రికెట్ కుటుంబం. ఆటలో విజేత స్థానం కోసమే కాదు కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు. నేడు (మంగళవారం) ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ దివ్యాంగ వీల్‌చైర్ క్రికెట్ క్రీడాకారులపై కథనం 8లో..
– వరంగల్ స్పోర్ట్స్
విధి రాతను ఎదిరించి క్రీడల్లో రాణించి..
ఆర్థిక చేయూతనందిస్తే మరింత ముందుకు
వీల్‌చైర్ క్రికెట్‌లో రాణిస్తున్న
దివ్యాంగ యువత
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment