భారీ వర్షంతో రాజధాని హైదరాబాద్ చిగురుటాకులా వణికింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కురిసిన కుండపోతతో పట్నం చెరువైంది. నగరంలో చాలా చోట్ల నాలాలు ఉప్పొంగి పొర్లాయి.. భారీ వరదతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్ద సంఖ్యలో ఇళ్లలోకి నీరు చేరింది.
Published Fri, Jun 9 2017 6:54 AM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
Advertisement