చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాతో రెండో సెమీఫైనల్లో ఆడిన యువీకి ఇది 300వ వన్డే కావడం విశేషం.
Published Fri, Jun 16 2017 6:55 AM | Last Updated on Thu, Mar 21 2024 6:28 PM
Advertisement
Advertisement
Advertisement