సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో నలుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా ఎం. పద్మను నియమించారు. గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్గా గంధం చంద్రుడు, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా కె. విజయ, ఏపీ డీఏఎస్సీఏసీ ఎండీగా చక్రవర్తిలను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment