'పవర్‌ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నాం' | AP PCC Chief Raghuveera Reddy visits Vempenta village | Sakshi
Sakshi News home page

'పవర్‌ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నాం'

Published Mon, Aug 31 2015 6:35 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

AP PCC Chief Raghuveera Reddy visits Vempenta village

పాములపాడు (కర్నూలు) : కర్నూలు జిల్లా పాములపాడు మండలంలో పవర్‌ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఉంటామని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. మండలంలోని వేంపెంట గ్రామంలో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు చేస్తున్న ఆందోళనకు రఘువీరారెడ్డి సోమవారం మద్దతు తెలిపారు. ఆయన వేంపెంటలోని ప్రాజెక్టును సందర్శించి నిరసనకారులకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement