రోడ్డు ప్రమాదంలో బీజేపీ నేత మృతి | BJP leader Bhogireddy srinivasa rao killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బీజేపీ నేత మృతి

Published Tue, May 20 2014 11:29 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

BJP leader Bhogireddy srinivasa rao killed in road accident

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం కూరెళ్లగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ నేత మృతి చెందాడు. కారు అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న భోగిరెడ్డి శ్రీనివాసరావు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుడు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మాణిక్యాలరావు బంధువులుగా పోలీసులు గుర్తించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement