చెరువులో విషప్రయోగం: చేపలు మృతి | Fish found dead in pond due to poisoning | Sakshi
Sakshi News home page

చెరువులో విషప్రయోగం: చేపలు మృతి

Published Sun, Sep 27 2015 11:27 AM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM

Fish found dead in pond due to poisoning

పర్చూరు : ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిక్కరాజుపాలెం గ్రామంలోని చెరువులో విష ప్రయోగం జరిగింది. దీంతో ఆదివారం ఉదయం రూ.3 లక్షల విలువైన చేపలు మృతి చెంది పైకి తేలి కనిపించాయి. మూడేళ్లుగా చెరువును వేలం వేయడం లేదని సర్పంచ్ నారాయణ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement