ఏసీబీ వలలో పంచాయతీ అధికారి | Panchayat officer arrested by taking bribe | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో పంచాయతీ అధికారి

Published Wed, May 6 2015 5:27 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

Panchayat officer arrested by taking bribe

విజయవాడ టౌన్: విజయవాడలోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పంచాయతీ అధికారి ఎ. నాగరాజువర్మ బుధవారం అధికారులకు చిక్కాడు. నిందితుడు రూ. 2లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement