వైఎస్ఆర్ సీపీ నేత అనిల్ కుమార్పై దాడి | unknown persons attacks ysr congress party leader anil kumar | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ నేత అనిల్ కుమార్పై దాడి

Published Thu, May 8 2014 2:20 PM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

unknown persons attacks ysr congress party leader anil kumar

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కనుగులవలస వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అనిల్ కుమార్పై గుర్తు తెలియని వ్యక్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ధ్వంసం అయ్యింది. దాడిపై అనిల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement