ప్రీపెయిడ్కు ఎయిర్టెల్ కొత్త ప్లాన్లు | Now, Airtel announces 'Mega Saver Pack' with unlimited recharges for data | Sakshi
Sakshi News home page

ప్రీపెయిడ్కు ఎయిర్టెల్ కొత్త ప్లాన్లు

Published Tue, Aug 30 2016 1:27 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

ప్రీపెయిడ్కు ఎయిర్టెల్ కొత్త ప్లాన్లు

ప్రీపెయిడ్కు ఎయిర్టెల్ కొత్త ప్లాన్లు

6 నెలలు; ఏడాదికి కొత్త ప్యాకేజీలు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ కంపెనీ ఎయిర్‌టెల్ డేటా చార్జీలను గణనీయంగా తగ్గించింది. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం మెగా సేవర్ ప్యాక్ కింద ఏడాది పాటు 1జీబీ 4జీ డేటాను రూ.51 చొప్పున అందిస్తామని పేర్కొంది. అయితే ఈ ప్యాక్ కోసం ముందుగా వారు రూ.1,498 చెల్లించి 1జీబీ 4జీ/3జీ డేటా ప్లాన్ తీసుకోవాలి. ఆ తరవాత ఏడాదిపాటు ఎన్నిసార్లయినా రూ.51 చెల్లించి 1జీబీ 3జీ/4జీ డేటాను రీఛార్జ్ చేయించుకోవచ్చు. అలాగే రూ.748 చెల్లించి 1జీబీ 4జీ/3జీ డేటా ప్యాక్ తీసుకున్న వారు... ఆ తరవాత 6 నెలల పాటు రూ.99 చొప్పున ఎన్నిసార్లయినా 1జీబీ 3జీ/4జీ డేటా ప్యాక్‌లు తీసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement