నేడు ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల సమ్మె | SBI merger: India may soon have a global Top 50 bank | Sakshi
Sakshi News home page

నేడు ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల సమ్మె

Published Fri, May 20 2016 1:06 AM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM

నేడు ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల సమ్మె

నేడు ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల సమ్మె

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం సమ్మెకు పిలుపునిచ్చారు. మే 20న జరిగే సమ్మెకు సభ్యులంతా మద్దతివ్వాలంటూ ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌తో పాటు అయిదు అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు ఇందులో పాల్గొంటారని తెలిపింది. మరోవైపు ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీన ప్రతిపాదనను ఆమోదించవద్దంటూ ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీవోఏ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement