ఏఐపీఏసీ చైర్‌పర్సన్‌గా ఇన్ఫీ నారాయణ మూర్తి | SEBI ropes in Narayana Murthy to head panel on start-ups | Sakshi
Sakshi News home page

ఏఐపీఏసీ చైర్‌పర్సన్‌గా ఇన్ఫీ నారాయణ మూర్తి

Published Fri, May 22 2015 1:24 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM

ఏఐపీఏసీ చైర్‌పర్సన్‌గా ఇన్ఫీ నారాయణ మూర్తి

ఏఐపీఏసీ చైర్‌పర్సన్‌గా ఇన్ఫీ నారాయణ మూర్తి

న్యూఢిల్లీ: స్టార్టప్స్, ప్రత్యామ్నాయ పెట్టుబడుల కోసం కొత్త నిబంధనల రూపకల్పనకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గురువారం 18 మంది ప్యానల్‌తో కూడిన ‘ప్రత్యామ్నాయ పెట్టుబడుల సలహా కమిటీ’(ఏఐపీఏసీ)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకులు ఎన్.ఆర్. నారాయణ మూర్తి చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఈ కమిటీలో పరిశ్రమ రంగానికి, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు, స్టార్టప్ ఆర్గనైజేషన్స్‌కు చెందిన ప్రతినిధులతోపాటు సెబీ, ఆర్‌బీఐ, ఆర్థిక శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement