లాభాల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతోంది. సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. క్యాపిటల్ గూడ్స్, FMCG, హెల్త్ కేర షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. సెన్సెక్స్ 92 పాయింట్లు పెరిగి 29,228.46 దగ్గర , నిఫ్టీ 29.35 పాయింట్ల లాభంతో 8,838.70 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి.