గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి | Road Accident In Guntur District And Three Died | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న వాహనం.. ముగ్గురు మృతి

Published Fri, Jun 14 2019 7:49 AM | Last Updated on Fri, Jun 14 2019 8:23 AM

Road Accident In Guntur District And Three Died - Sakshi

సాక్షి, గుంటూరు : వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం సంభవించింది.  గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఇష్టంరాజుపల్లి వద్ద శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరంతా శ్రీశైలం నంచి వైజాగ్‌ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement