పెద్ద అంబర్‌పేట్‌లో రోడ్డు ప్రమాదం | Road Accident in Pedda Amberpet | Sakshi
Sakshi News home page

పెద్ద అంబర్‌పేట్‌లో రోడ్డు ప్రమాదం

Published Sun, Aug 25 2019 8:51 AM | Last Updated on Sun, Aug 25 2019 11:53 AM

Road Accident in Pedda Amberpet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగర శివార్లలోని పెద్ద అంబర్‌పేట్‌లో ఆదివారం తెల్లవారుజామున ఘెర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లోడ్ లారీ ప్రమాదవశాత్తు టైర్లు విరగడంతో డివైడర్ పైకి ఎక్కి.. ఎడమవైపు నుంచి వస్తున్న కారుపై పడింది. ఈ ఘటనలో కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.  హైవే రోడ్డుపై ఈ ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. క్రేన్‌ సహాయంతో లారీని పోలీసులు తొలగిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement