రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక | elected to state level taiquando games | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక

Published Tue, Sep 13 2016 10:05 PM | Last Updated on Wed, Sep 5 2018 3:33 PM

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక - Sakshi

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక

తాడిపత్రి టౌన్‌ : రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు తాడిపత్రి విద్యార్థులు ఎంపికయ్యారని కోచ్‌ బాబా మంగళవారం తెలిపారు. అనంతపురంలో ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహించిన స్కూల్‌గేమ్స్‌ పోటీలు యు–14 విభాగంలో కైవల్య(అరవింద స్కూలు), లోకేశ్వర్‌కుమార్‌( టార్గెట్‌ స్కూలు), మానస(నారాయణ స్కూలు) ఎంపికయ్యారన్నారు.

యు–17 విభాగంలో ఫిరోజ్‌(సాయితేజ స్కూలు), నిఖిత (సాయివిజేత) ఎంపికైనట్లు వివరించారు. చిత్తూరులో ఈ నెలాఖరులో జరగనున్న రాష్ట్ర స్థాయి స్కూలు గేమ్స్‌ పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement