స్త్రీ హింసకు నిరసనగా...లావణ్య త్రిపాఠి | lavanya tripati participated in against of womans | Sakshi
Sakshi News home page

స్త్రీ హింసకు నిరసనగా...లావణ్య త్రిపాఠి

Published Sat, Aug 27 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

స్త్రీ హింసకు నిరసనగా...లావణ్య త్రిపాఠి

స్త్రీ హింసకు నిరసనగా...లావణ్య త్రిపాఠి

మాదాపూర్‌: మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో ఐసీఓజీ, ఎఫ్‌వోజీఎస్‌ఐ, ’ధీర’ ఆధ్వర్యంలో ‘స్టాఫ్‌ వయొలెన్స్‌ అగెనెస్ట్‌ ఉమెన్‌’ పేరిట శనివారం జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ తార లావణ్యత్రిపాఠి, డాక్టర్‌ శాంతకుమారి, లలితా కుమార మంగళం, త్రిపురాన వెంకటరత్నం, సీఎన్‌ పురంధరే తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement