16న నారా లోకేష్ రాక
Published Mon, Nov 14 2016 12:27 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM
అనంతపురం : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 16న జిల్లాలో పర్యటించనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి తెలిపారు. 16న ఉదయం జిల్లా కేంద్రం సమీపంలోని పీవీకేకే కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి ఉం టుందన్నారు. మధ్యాహ్నం రాంనగర్‌లోని ఎస్‌ఆర్ కన్వెన్ష¯ŒS హాల్‌లో పార్టీద్వారా లబ్ధి పొందిన వారితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం ఇన్సూరె¯Œ్స పొందిన లబ్ధి దారులతో సహపంక్తి భోజనం, తర్వాత జనచైతన్య యా త్రలు, సభ్యత్వ నమోదుపై జిల్లా సమన్వయ కమిటీ సభ్యులతో సమీక్షిస్తారు. సాయంత్రం జన చైతన్య యాత్రలో పా ల్గొంటారు.
Advertisement
Advertisement