ఆర్టీసీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల ఇంటర్వూలు వాయిదా | rtc baclog intervies postponed | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల ఇంటర్వూలు వాయిదా

Published Sun, Aug 7 2016 12:02 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

rtc baclog intervies postponed

రాజమహేంద్రవరం సిటీ : ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ డ్రైవర్‌ పోస్టుల భర్తీ కోసం మంగళవారం జరగాల్సిన ఇంటర్వూలను కృష్ణా పుష్కరాల కారణంగా వాయి దా వేస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ చింతా రవికుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్వూ్య తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement