కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
Published Tue, Jul 19 2016 11:47 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
మధురవాడ: కృష్ణా పుష్కరాలకు మధురవాడ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు డిపోమేనేజర్ గంగాధర్ తెలిపారు. ఈ పుష్కరాలకు మరింత ప్రత్యేకత సంతరించుకుందని చెప్పారు. ప్రయాణికుల అవసరాలకు తగిన విధంగా బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. గుంపులుగా వెళ్లాలను కునేవారికి కూడా బస్సులు అద్దె ప్రాతిపదికన ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు డిపో, ప్రయాణికుల సేవా కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు.
Advertisement
Advertisement