టీఆర్‌ఎస్‌లోకి మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్ | ex mla janardhan gowd join to trs | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లోకి మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్

Published Mon, Apr 14 2014 1:57 AM | Last Updated on Sat, Aug 11 2018 4:48 PM

టీఆర్‌ఎస్‌లోకి మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్ - Sakshi

టీఆర్‌ఎస్‌లోకి మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్

 హైదరాబాద్: టీడీపీకి చెందిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె.జనార్దన్‌గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆదివారం ఆయన మెదక్ జిల్లాలోని ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా గౌడ్‌తోపాటు టీడీపీకి చెందిన పలువురు మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల స్థాయి ముఖ్య నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement