ఇద్దరు నేతలు.. 9 సార్లు విజయం | The success of the two leaders .. 9 times | Sakshi
Sakshi News home page

ఇద్దరు నేతలు.. 9 సార్లు విజయం

Published Mon, Mar 24 2014 1:25 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఇద్దరు నేతలు.. 9 సార్లు విజయం - Sakshi

ఇద్దరు నేతలు.. 9 సార్లు విజయం

ఒడిశా రాష్ట్రంలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు వరుసగా తొమ్మిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. కోరాపుట్ స్థానం నుంచి గిరిధర్ గమాంగ్, నవరంగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఖగపతి ప్రధాని ఈ ఘనత సాధించారు.


యువతకు సరైన ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఖగపతి 2009లో రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement