మజ్జిగతో శుభ్రం చేయాలి... | cleaned withButtermilk | Sakshi
Sakshi News home page

మజ్జిగతో శుభ్రం చేయాలి...

Published Tue, Nov 3 2015 11:14 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 AM

మజ్జిగతో శుభ్రం చేయాలి...

మజ్జిగతో శుభ్రం చేయాలి...

ఇంటిప్స్
 
ప్లాస్క్‌లో గంటల తరబడి టీ కానీ కాఫీ కానీ పోసి ఉంచడం వల్ల అది శుభ్రపరిచేటప్పుడు కష్టంగా ఉంటుంది. ఆ దుర్వాసనను పోగొట్టాలంటే డిష్‌వాషర్ కంటే ముందు దాన్ని మజ్జిగతో శుభ్రం చేయాలి.రాగి సామాగ్రి మీద నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్దాలి.

అలా చేస్తే అవి కొత్త వాటిలా మెరవడం ఖాయం.పచ్చి కొబ్బరి చిప్పలు ఒక వారం పాటు తాజాగా ఉండాలా? అయితే రోజూ నిమ్మరసాన్ని ఆ చిప్పలకు రుద్దితే చాలు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement