బ్యూటీ థెరపీ
యూనిక్ ఆర్గానిక్ కాన్సెప్ట్‌తో నగరవాసులకు ఆల్టర్నేటివ్ థెరపీ అందుబాటులోకి వచ్చింది. స్పా, సెలూన్ సేవలతో పాటు ఆర్గానిక్ ఆహారాన్ని ఒకే వేదికపై పరిచయం చేసే బంజారాహిల్స్ ‘మేఘవి డే స్పాలన్ అండ్ ఆర్గానిక్ కెఫే’లో వుంగళవారం ‘ఫేసర్‌సైజ్ వర్క్‌షాప్’ ప్రారంభమైంది. వుుఖవర్ఛస్సు పెంపొందించుకోవడానికి, వురింత యువ్వనంగా కనిపించడానికి ఫేసర్‌సైజ్ ఎంతో ఉపయోగకరవుని కెఫే కో-ఆర్డినేటర్ విద్యావుుదలైర్ చెప్పారు. వుగవారికి కూడా ఇక్కడ సేవలందిస్తావున్నారు. ఈ సందర్భంగా మిసెస్ ప్లానెట్ మెహక్‌వుూర్తి ఈ వర్క్‌షాపులోని ప్రత్యేకతలను తెలుసుకున్నారు.
- సాక్షి, సిటీ ప్లస్