వన్ మోర్! | FKA Twigs, Hackney Empire music | Sakshi
Sakshi News home page

వన్ మోర్!

Published Fri, Jan 9 2015 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

వన్ మోర్!

వన్ మోర్!

చూస్తుంటే ఇదేదో ఆ సీజన్‌లా ఉంది. మ్యాగజైన్ కవర్ పేజీలపై కొందరైతే... బిగ్ స్క్రీన్‌పై మరికొందరు... మొత్తానికి అందాల భామలు నగ్నంగా నటించేందుకు ఒకరికొకరు పోటీపడుతున్నట్టుంది. తాజాగా హాలీవుడ్ నటుడు రాబర్ట్ ప్యాటిన్‌సన్ గాళ్ ఫ్రెండ్ ఎఫ్‌కేఏ ట్విగ్స్ ఓ మ్యాగజైన్‌కు న్యూడ్‌గా పోజిచ్చింది. ఆమెతో పాటు సింగర్స్ శామ్ స్మిత్, టినాషీ, జస్సీ వేర్‌లు కూడా సదరు షూట్‌లో పాల్గొన్నారట. దీనికి ‘న్యూ సౌండ్ ఆఫ్ సోల్’ అని నామకరణం చేసింది ఆ మ్యాగజైన్. ఇది 93వ ఎడిషనట. ఐనెజ్ వాన్ లామ్‌స్వీర్డే, వినూద్ మటాడిన్‌లు ఈ సన్సేషన్ శ్నాప్ షూట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement