న్యూ బాయ్‌ఫ్రెండ్! | New boy friend | Sakshi
Sakshi News home page

న్యూ బాయ్‌ఫ్రెండ్!

Published Fri, Feb 20 2015 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM

న్యూ బాయ్‌ఫ్రెండ్!

న్యూ బాయ్‌ఫ్రెండ్!

బబ్లీ బ్యూటీ సోనాక్షి సిన్హా కొత్త పార్ట్‌నర్‌ను వెతుక్కున్నట్టుంది. బాయ్‌ఫ్రెండ్ అర్జున్‌కపూర్‌తో డేటింగ్ చేస్తున్న ఈ అమ్మడు... రీసెంట్‌గా హీరో షాహిద్ కపూర్‌తో యమ క్లోజ్‌గా మూవ్ అవుతోందట. షూటింగ్ సమయంలోనే కాదు... ఖాళీ దొరికినప్పుడల్లా పక్కకు పోయి తెగు ముచ్చట్లాడుకుంటున్నారట.
 
  ఆ తరువాత ‘కాఫీ విత్ కరణ్ జోహార్’లో ఇరువురూ ఎంతో ఇంటిమసీతో మాట్లాడిన తీరు ఈ రూమర్లకు బలాన్నిచ్చిందన్నది ఓ వెబ్‌సైట్ కథనం. అంతేకాదు... తారలిద్దరూ చేతిలో చెయ్యేసుకుని ఓ ఈవెంట్‌కు జంటగా అటెండయ్యారట! ఊఫ్... ఇక చాయిస్ మీదే! రూమర్లంటారో... డేటింగ్ అంటారో!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement