తిరుమల కొండపై మద్యం బాటిళ్లు | Liquor bottles cached by vigilance security | Sakshi
Sakshi News home page

తిరుమల కొండపై మద్యం బాటిళ్లు

Published Sat, Jun 17 2017 9:34 AM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM

తిరుమల కొండపై మద్యం బాటిళ్లు - Sakshi

తిరుమల కొండపై మద్యం బాటిళ్లు

► ఆరుగురు అరెస్ట్‌

తిరుమల: తిరుమలలో విజిలెన్స్‌ సెక్యూరిటీ డొల్లతనం మరోసారి బయటపడింది. నిబంధనలకు విరుద్ధంగా కొండపైన మద్యం బాటిళ్లు కలిగి ఉన్న ఆరుగురిని ఎక్సైజ్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. శుక్రవారం రాత్రి నుంచి ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. భవన నిర్మాణ కూలీలు, హోటళ్లలో పని చేస్తున్న ఆరుగురి వద్ద నుంచి 20 మద్యం సీసాలతో పాటు గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement