'పోలవరం ప్రాజెక్ట్ను కేంద్రమే చేపట్టాలి' | Central govt has to handle over the polavaram project | Sakshi
Sakshi News home page

'పోలవరం ప్రాజెక్ట్ను కేంద్రమే చేపట్టాలి'

Published Tue, Sep 20 2016 5:01 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

'పోలవరం ప్రాజెక్ట్ను కేంద్రమే చేపట్టాలి' - Sakshi

'పోలవరం ప్రాజెక్ట్ను కేంద్రమే చేపట్టాలి'

హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు.

గ్రామసభలు నిర్వహించి 2013 భూసేకరణ చట్ట ప్రకారం.. పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్ను అప్పగించడం సరికాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement