విద్యుదాఘాతానికి యువకుడు బలి | The young man died of electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి యువకుడు బలి

Published Mon, Feb 1 2016 10:47 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

The young man died of electrocution

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతిచెందిన సంఘటన నగరంలోని ఏఎస్ రావు నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న బరాజ్(25) అనే యువకుడు ఈ రోజు ఉదయం ఇంట్లో విద్యత్ తీగలు సరిచేస్తుండగా.. షాక్ కొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement