కాలువలో పడిన బస్సు: ఒకరు మృతి | Bus falls into ditch in China: One killed, 24 injured | Sakshi
Sakshi News home page

కాలువలో పడిన బస్సు: ఒకరు మృతి

Published Sat, May 14 2016 11:45 AM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM

Bus falls into ditch in China: One killed, 24 injured

బీజింగ్ : చైనా హుబి ప్రావిన్స్లో బస్సు కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా.... మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని ... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వెంజూ నగరం నుంచి మెయిన్యంగ్ నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుందని స్థానిక మీడియా వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement