బొమ్మ హోటల్ బాగుందమ్మా.. | Doll House Hotel and Cafe | Sakshi
Sakshi News home page

బొమ్మ హోటల్ బాగుందమ్మా..

Published Fri, Mar 21 2014 5:48 AM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

బొమ్మ హోటల్ బాగుందమ్మా.. - Sakshi

బొమ్మ హోటల్ బాగుందమ్మా..

వీళ్ల పేర్లు ఫూ, లూ, షౌ. సంపదకు, ఆయుష్షుకు, అదృష్టానికి ప్రతీకలైన వీళ్లు చైనా దేవుళ్లు. చైనాలోని హెబై ప్రావిన్స్‌లో వీరి విగ్రహాలు ఉన్నాయి. అయితే, విషయం అది కాదు. ఈ విగ్రహాలు వాస్తవానికి ఓ హోటల్! అంటే.. 10 అంతస్తుల హోటల్‌ను ఇలా తీర్చిదిద్దారన్నమాట. ప్రపంచంలో అతి పెద్ద ఇమేజ్ హోటల్‌గా ఈ టయాంజీ హోటల్ గిన్నిస్ బుక్‌లోకి కూడా ఎక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement