సూపర్ హీరోయిన్ | World Famous Celebrity Priyanka Chopra Quantico TV Show | Sakshi
Sakshi News home page

సూపర్ హీరోయిన్

Published Thu, Nov 19 2015 10:35 PM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM

సూపర్ హీరోయిన్

సూపర్ హీరోయిన్

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతూనే, ‘క్వాంటికో’ టీవీ షోతో ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీ అయిపోయారు ప్రియాంకా చోప్రా. ఆ టీవీ సీరియల్‌తో పాటు తాజాగా ఓ అమెరికా రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం దక్కించుకున్న ప్రియాంకను మరిన్ని క్రేజీ ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి.‘గేమ్’, ‘ఢిల్లీ బెల్లి’ చిత్రాల దర్శకుడు అభినయ్ దేవో ఓ సూపర్ హీరో తరహా పాత్రలో ఫిమేల్ ఓరియెంటెడ్  స్క్రిప్ట్ రెడీ చేశారు. ప్రియాంకతో ఈ సినిమా గురించి డిస్కస్ చేశారట. కానీ ‘క్వాంటికో’ షూటింగ్ అయ్యే వరకూ ఏ సినిమా ఒప్పుకోరని సన్నిహిత వర్గాల సమాచారం. అప్పటివరకూ వెయిట్ చేసి ప్రియాంక తోనే సినిమా చేయాలని అభినయ్ ఆశ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement