‘26/11’లో హెడ్లీ నిందితుడే | 26/11 attacks: Mumbai court allows prosecution to make David Coleman Headley accused | Sakshi
Sakshi News home page

‘26/11’లో హెడ్లీ నిందితుడే

Published Thu, Nov 19 2015 2:51 AM | Last Updated on Sat, Mar 23 2019 8:41 PM

‘26/11’లో హెడ్లీ నిందితుడే - Sakshi

‘26/11’లో హెడ్లీ నిందితుడే

ముంబై/రావల్పిండి: పాకిస్తానీ-అమెరికన్ లష్కరే ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ 26/11 ముంబై దాడులకు అబూ జుందాల్‌తో కలసి కుట్ర చేశాడని బాంబే  కోర్టు తెలిపింది. ఈ కేసులో.. డిసెంబర్ 10లోగా హెడ్లీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ముంబై దాడుల  విచారణను పాక్ ఉగ్రవాద నిరోధక కోర్టు.. సాక్షుల గైర్హాజరుతో మళ్లీ  వాయిదా వేసింది.
 
 ఉగ్రవాదంపై సదస్సును నిర్వహించండి
 పారిస్, బీరుట్‌లలో ఉగ్రదాడుల నేపథ్యంలో  ఉగ్రవాదంపై సదస్సును అత్యవసరంగా నిర్వహించి తదుపరి చర్యలపై చర్చించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని భారత్ కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement