జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ | Huge encounter in Jammu kashmir | Sakshi
Sakshi News home page

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

Published Sat, May 21 2016 8:51 PM | Last Updated on Mon, Sep 4 2017 12:37 AM

Huge encounter in Jammu kashmir

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో శనివారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా దళాలపై తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దాంతో అప్రమత్తమైన భద్రతా దళాలు తీవ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు తీవ్రవాదులు హతం కాగా, ముగ్గురు జవానులు గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement