న్యూఢిల్లీ: ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్‌ఎస్) నూతన సెక్రటరీ జనరల్‌గా రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి లవ్ సక్సేనా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ శుక్రవారం విడుదలచేసిన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ అధ్యక్షురాలు అఖిల ఉరంకార్, ఐఎన్‌ఎస్ అధికారులు సక్సేనాకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment