మహమ్మారి భయంతో బలవన్మరణం | man who returned from Mumbai Ends Life in Mangaluru | Sakshi
Sakshi News home page

కోవిడ్‌-19 భయంతో ఆత్మహత్య

Published Thu, May 21 2020 8:10 PM | Last Updated on Thu, May 21 2020 8:10 PM

man who returned from Mumbai Ends Life in Mangaluru   - Sakshi

బెంగళూర్‌ : కరోనా మహమ్మారి సోకిందనే భయంతో ముంబై నుంచి వచ్చిన 55 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. మంగళూరు క్వారంటైన్‌ కేంద్రంలో​ ముంబై నుంచి వచ్చిన వ్యక్తి కోవిడ్‌-19 భయంతో బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఇక మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కరోనా హాట్‌స్పాట్‌గా మారిన ముంబై నగరాన్నీ కోవిడ్‌-19 వణికిస్తోంది. ఇక నగరంలో అతిపెద్ద మురికివాడ ధారవిలో గురువారం 47 తాజా కేసులు వెలుగుచూడగా, ఈ ప్రాంతంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1425కి పెరిగింది.

చదవండి : మహమ్మారితో వణుకుతున్న మహారాష్ట్ర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement