టెంపో వాహనం ఢీకొని పాదచారుడి మృతి | Pedestrian dies hitting Tempo Vehicle | Sakshi
Sakshi News home page

టెంపో వాహనం ఢీకొని పాదచారుడి మృతి

Published Thu, Aug 11 2016 1:25 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

Pedestrian dies hitting Tempo Vehicle

న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో ఓ పాదచారుడిని అతివేగంగా వస్తున్న టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలయ్యాయి. దాదాపు గంటసేపు రోడ్డుపైనే ప్రాణాలతో కొట్టుమిట్టాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ వ్యక్తి చివరకు ప్రాణాలు వదిలేశాడు. కాగా, పాదచారుడిని ఢీకొట్టిన అనంతరం టెంపో వాహనం డ్రైవర్‌ తన వాహనాన్ని పరిశీలించుకుని మరీ వెళ్లిపోయినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement