భారత్‌కు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు | india team have two practise match in T20 world cup | Sakshi
Sakshi News home page

భారత్‌కు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు

Published Thu, Feb 6 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM

india team have two practise match in T20 world cup

టి20 ప్రపంచ కప్
 దుబాయ్: బంగ్లాదేశ్‌లో జరిగే టి20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఈ టోర్నీలో జరిగే మొత్తం 16 ప్రాక్టీస్ మ్యాచ్‌లలో భారత్ రెండు ఆడనుంది. మిర్పూర్‌లో మార్చి 17న శ్రీలంకతో, 19న ఇంగ్లండ్‌తో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతుంది. అనంతరం 21న జరిగే తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడుతుంది. మార్చి 16నుంచి ఏప్రిల్ 6 వరకు టి20 ప్రపంచ కప్ జరుగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement