ఫస్ట్ క్లాస్ లో పాసైన పీవీ సింధు | pv sindhu passed first class in degree | Sakshi
Sakshi News home page

ఫస్ట్ క్లాస్ లో పాసైన పీవీ సింధు

Published Sat, Jun 13 2015 5:07 PM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM

ఫస్ట్ క్లాస్ లో పాసైన పీవీ సింధు

ఫస్ట్ క్లాస్ లో పాసైన పీవీ సింధు

డిగ్రీ కళాశాలలో ఘన సన్మానం
మెహిదీపట్నం (హైదరాబాద్): ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు డిగ్రీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైంది. ఈ సందర్భంగా ఆమెను మెహిదీపట్నంలోని సెంట్‌ఆన్స్ కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. అదే కళాశాలలో పీవీ సింధు ఇటీవల బీకాం డిగ్రీ పూర్తి చేసింది. ఫలితాల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడంతో ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అమృత మాట్లాడుతూ.. ఆటతోపాటు చదువుల్లోనూ సింధు ముందుండేదన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులు గెలుచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement