దక్షిణాఫ్రికా 283/3 | South Africa look to exploit New Zealand's long tail | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా 283/3

Published Sun, Aug 28 2016 1:29 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

South Africa look to exploit New Zealand's long tail

సెంచూరియన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. సూపర్‌స్పోర్ట్ పార్క్ మైదానంలో శనివారం మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 88 ఓవర్లలో 3 వికెట్లకు 283 పరుగులు చేసింది. స్టీఫెన్ కుక్ (143 బంతుల్లో 56; 9 పోర్లు), డికాక్ (114 బంతుల్లో 82; 15 ఫోర్లు), ఆమ్లా (91 బంతుల్లో 67; 9 ఫోర్లు, 1 సిక్సర్), డుమిని (122 బంతుల్లో 67; 10 ఫోర్లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. న్యూజి లాండ్ బౌలర్లలో వాగ్నర్ 2 వికెట్లు, బ్రేస్‌వెల్ ఒక వికెట్ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement