వెంకన్న సేవలో ప్రముఖులు
Published Thu, Dec 1 2016 11:05 AM | Last Updated on Fri, May 25 2018 7:29 PM
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. డీఐజీ ప్రభాకర్, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు, కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ ఆరంభ సమయంలో వారు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.
Advertisement
Advertisement