చక్రం తిప్పుతా.. ఓటు వేయన్నా | BJP MLA Candidate SriVardhan Reddy Campaign in Kondurgu | Sakshi
Sakshi News home page

చక్రం తిప్పుతా.. ఓటు వేయన్నా

Published Tue, Nov 13 2018 2:56 PM | Last Updated on Fri, Mar 29 2019 9:13 PM

BJP MLA Candidate SriVardhan Reddy Campaign in Kondurgu - Sakshi

సాక్షి, కొందుర్గు: షాద్‌నగర్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి శ్రీవర్ధన్‌రెడ్డి సోమవారం జిల్లేడ్‌చౌదరిగూడ మండలం వీరన్నపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుమ్మరుల వద్ద కుండలు తయారు చేసే చక్రాన్ని తిప్పి ఓటు అభ్యర్థించారు. తనకు ఓటేసి గెలిపించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement